Search This Blog

Saturday, February 27, 2010

movie డౌన్లోడ్ ఎలా

How to dowmload movies via torrents
మనం మూవీస్ డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే
గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో torrentz అని టైపు చేసిన సరే
లేదంటె www.torrentz.com వెబ్ పేజి లో వున్నా సెర్చ్
బాక్స్ లో మనకు కావలసిన సినిమా పేరు టైపు చెయ్యాలి
అంతకు ముందు మనం U torrent software
download చేసుకొని కంప్యూటర్ లో install చేసుకోవాలి
ఆ తరువాత ఇంతకు ముందు download చేసి పెట్టుకొన్న
TORRENT ఫై రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ UTORRENT
తో ఓపెన్ చెయ్యండి UTORRENT dialog box ఓపెన్
అవుతుంది dialog box నందు save as కింద బాక్స్ లో
ఎ డ్రైవ్ లో సేవ్ చేయ్యదలుచుకున్నరో అ path ఇవ్వండి.
అ తరువాత ప్రెస్ ఓకే tab
నౌ ది డౌన్లోడ్ విల్ స్టార్ట్

Note: Download legally available movies on web
1

































1 comment: